ఈ నెల (ఆగస్ట్) 16 న తుర్పుగొదవరి జిల్లా కు సియం జగన్ రాక

ఈ నెల (ఆగస్ట్) 16 న తుర్పుగొదవరి జిల్లా కు సియం జగన్ రాక

ఈ నెల (ఆగస్ట్) 16 న కోనసీమ ప్రాంతంలో సియం వైయస్ జగన్ పర్యటించనున్నరని జిల్లా కలెక్టర్ హరికిరణ్ తెలిపారు.ఈ మేరకు ఆయన పి.గన్నవరం గ్రామంలోని పొలీస్ స్టేషన్ రోడ్ లోని ఒక లేఅవుట్ లో ముఖ్యమంత్రి హెలికాప్టర్ దిగేందుకు హెలిప్యాడ్ నిర్మణానికి స్థాలన్ని పరిశీలించారు.ఈ మేరకు చేపట్టవలసిన పనులపై స్థనిక అధికారులతో  కలెక్టర్ చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మల్యే కొండెటి చిట్టిబాబు మరియు అధికారులు పాల్గొన్నరు.

Contact Information

  • East Godavari, Andhra Pradesh, India 533201
  • vCard

Map

Other Information

Other Categories:

Live Events

Related Listings:
Guntur District Court
Guntur District Police office
Local Leader - Sri kasi Muni kumari YSRCP - లోకల్ లిడర్ - కాశీ మునికుమారీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ
Local Leader - Prabhakara Rao Battula ప్రభాకర రావు బత్తుల
East Godavari District Collectorate-తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం