Mr.KONASEEMA 2021 - మిస్టర్ కొనసీమ 2021

Mr.KONASEEMA 2021 - మిస్టర్ కొనసీమ 2021

జాతియ యువజన దీనోత్సవం, శ్రీ స్వామి వివేకానంద జయంతి సందర్బంగా 24వ మిస్టర్ కొనసీమ 2021. ఫిజిక్ మోడలింగ్ పొటీలు ఇ నెల 12వ తేదిన అమలాపురం హెల్త్ అండ్ ఫీట్నెస్ జిమ్మ్ లో జరగనున్నాయి. 

ఇ పోటీలు జిల్లా బాడీ బిల్డింగ్ అసొసియేషన్,అమలాపురం హెల్త్ ఆండ్ ఫిట్నెస్ జిమ్ సంయుక్త ఆధ్వర్యంలో జరగనున్నాయి. పోటీల్లో పాల్గొనేందుకు దాదాపు  90 మంది బాడీ బిల్డర్లు అర్హత సాధించారు. ఇ పోటీలను 55,60,65,70,75 కేజీలుగా ఆరు విభాగాల్లో, ఫిజిక్ మోడలింగ్  ఒక కేటగిరి లో నిర్వహించనున్నారు..విజేతకు రూ. 10,116 నగదు బహుమతి అందించనున్నారు.  

http://www.pinpicker.com/health-and-fitness-gym-a-c-1080.html

Contact Information

Map

Other Information

Other Categories:

Live Events

Related Listings:
Konaseema Bricks - కొనసీమ బ్రిక్స్
KIMS/కిమ్స్ - Konaseema Institute of Medical Sciences
NK Vivaaha vedika - NK వివాహ వేదిక
SKBR College
Local Leader - Janasena party