SUNRISE BASKET - సన్ రైజ్ బాస్కెట్

SUNRISE BASKET  - సన్ రైజ్ బాస్కెట్
5 star(s) from 1 votes

We deliver All vegetables, Grocery,Fresh Fruits,Sweets, Chicken,Mutton,Prawns,Fish and all Veg - Non Veg items at your Door step within 45mints..


Pre-order service available, 

అన్ని రకముల వెజిటేబుల్స్, తాజా పండ్లు, డ్రైఫ్రూట్స్, స్వీట్స్, చికెన్ మటన్, రొయ్యలు, పీతలు మరియు సీ ఫుడ్స్, వంటి అన్ని రకముల నాన్ - - వెజ్ ఐటమ్స్ మీరు ఎంచుకొన్న సమయంలో డెలివరీ ఇవ్వబడును.

మీ ప్రాంతములోని అన్ని ప్రసిద్ధ రెస్టారెంట్ ఫుడ్ ఇటెమ్స్ 45 ని॥లలో డెలివరీ ఇవ్వబడును

Pre- Order సదుపాయం ద్వారా మీకు కావలసిన పుట్టినరోజు కేకులు మొదలగు అన్ని నిత్యవసర వస్తువులు కొన్ని రోజుల ముందే బుక్ చేసుకునే సదుపాయం గలదు.

అతి తక్కువ డెలివరీ చార్జితో అతి తక్కువ సమయంలో మీ ఇంటి వద్దకు డెలివరీ చేయబడును.

(Deal) కేటగిరిలో ప్రతి రోజు ఆఫర్స్ వివరాలు తెలుసు కొనవచ్చును.

మొట్ట మొదటి డబ్బావాలా మరియు పాలు ఆన్లైన్ డెలివరీ సర్వీస్.

* అన్లైన్ పేమెంట్ మరియు క్యాష్ అన్ డెలివరీ సదుపాయం కలదు

Contact Information

  • Amalapuram
    Amalapuram
    East Godavari, Andhra Pradesh, India 533201
  • Phone: 93962 34235,9494721821
  • vCard

Map

Other Information

Other Categories:

All Service Centre

Related Listings:
ROY ICON DELIVERY - రాయ్ ఐకాన్ డెలివరీ
Santosh Dhaba
Rayalaseema Ruchulu
KOTAIAH'S FOODS-కోటయ్య కాజా
Bhagyasri Restaurant